మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు! | BRICS back India’s campaign against global terrorism, says VK Singh | Sakshi
Sakshi News home page

మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!

Published Tue, Jun 20 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!

మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!

బీజింగ్‌: ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్య రాజ్యసమితిలో ఓ సమగ్ర విధానం అవసరమని బ్రిక్స్‌ దేశాలకు భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగి స్తున్న ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాది... చెడ్డ ఉగ్రవాది అని ఉండరని... అందరూ నేరస్తులేనని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలన్న విషయాన్ని సదస్సులో నొక్కి చెప్పామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడిం చారు. బ్రిక్స్‌లోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement