సీఏలకు సగటు వేతన ప్యాకేజీ రూ.7.3 లక్షలు | Campus hiring: Rs 7.36 lakh offer for CA fresher | Sakshi
Sakshi News home page

సీఏలకు సగటు వేతన ప్యాకేజీ రూ.7.3 లక్షలు

Published Wed, Sep 25 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

Campus hiring: Rs 7.36 lakh offer for CA fresher

న్యూఢిల్లీ: సీఏలకు ఉద్యోగావకాశాలు బావున్నాయని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) తెలిపింది. 16 నగారాల్లో ఈ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించామని  624 మందికి పైగా సీఏలకు ఉద్యోగాలు లభించాయని పేర్కొంది. రూ.4 లక్షల నుంచి రూ.24.67 లక్షల వరకూ వేతన ప్యాకేజీలను 58 కంపెనీలు ఆఫర్ చేశాయి.  సగటు వార్షిక ప్యాకేజీ రూ.7.3 లక్షలుగా ఉంది.  ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్, విప్రో, మధుర ప్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, మారియట్ హోటల్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement