న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించామని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 వేల అశ్లీల వెబ్ సైట్లు, లింకులను బ్లాక్ చేసినట్టు వెల్లడించింది. పిల్లల అశ్లీల వెబ్ సైట్లలో ఎక్కువ విదేశాలకు చెందినవని సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. లోక్ సభలో ఈ మేరకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
సోషల్ మీడియా ద్వారా మహిళలు, పిల్లలు ఏవిధంగా వేధింపులకు గురవుతున్నారనే దాడిపై ఎటువంటి అధ్యయం చేయలేదని వెల్లడించింది.
3 వేల వెబ్ సైట్లు బ్యాన్
Published Wed, Mar 29 2017 6:47 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Advertisement