14 ఉదయం పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం | cm starts godavari pushkaras in rajahmundry | Sakshi
Sakshi News home page

14 ఉదయం పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం

Published Sun, Jul 12 2015 7:23 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

cm starts godavari pushkaras in rajahmundry

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను రాజమండ్రిలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రానికి సీఎం రాజమండ్రికి చేరుకుంటారని సమాచారం. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కూడా వెళ్లనున్నారు. పుష్కరాలను రాజమండ్రిలో సీఎం ప్రారంభిస్తే.. విజయేంద్ర సరస్వతి కొవ్వూరులో ప్రారంభిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement