అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం | earthquake hits andaman nicobar islands | Sakshi
Sakshi News home page

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Published Sat, Sep 19 2015 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబాద్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబాద్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదు అయింది. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులకు 80 కిలోమీటర్ల దూరంలోని మోహిన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement