ఈశాన్య భారత్‌లో భూప్రకంపనలు | Earthquake of 5.5 magnitude felt in Tripura, Assam | Sakshi
Sakshi News home page

ఈశాన్య భారత్‌లో భూప్రకంపనలు

Published Tue, Jan 3 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

ఈశాన్య భారత్‌లో భూప్రకంపనలు

ఈశాన్య భారత్‌లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ: ఈశాన్య భారత్‌లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో త్రిపుర, అసోం సహా ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది.

భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement