టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు అమెరికా భూవిజ్ఞాన పరిశీలన సంస్థ (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.
బోగైన్‌విల్లె ద్వీపానికి దక్షిణప్రాంతంలో 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
పపువా న్యూ గునియాలో భూకంపం
Published Sat, Mar 4 2017 10:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
Advertisement