రేపు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు! | Edara haribabu to charges as ZP chairman tomorrow | Sakshi
Sakshi News home page

రేపు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు!

Published Thu, Sep 17 2015 9:57 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Edara haribabu to charges as ZP chairman tomorrow

ప్రకాశం: రేపు ఉదయం 10 గంటలకు జెడ్పీఛైర్మన్గా ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం అనివార్యమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకూ వైఎస్ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఇన్చార్జ్ చైర్మన్గా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement