రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు రాయల్ గా | Eicher Motors’ Motorcycle Sales Rise 31% in July | Sakshi
Sakshi News home page

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు రాయల్ గా

Published Mon, Aug 1 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌   అమ్మకాలు  రాయల్ గా

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు రాయల్ గా

ముంబై: మోటార్ బైక్స్ దిగ్గజం ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్    అమ్మకాల్లో  భారీ   పెరుగుదలను నమోదు చేసింది.  జూలై నెలలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 31 శాతం   పెరిగాయి.  సుమారు 53,378 యూనిట్లను సేల్ చేసింది. ఎగుమతులు కూడా 40 శాతం పెరిగి 1250 యూనిట్లకు చేరాయి. దీంతో  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  మేకర్  ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.  బీఎస్‌ఈలో 1 శాతం పెరిగి రూ. 22,661 వద్ద ట్రేడవుతోంది. 350 సీసీ  ఇంజీన్  సెగ్మెంట్ లో 32 శాతం పెరిగి 5,727  యూనిట్లను విక్రయించింది.

కాగా గతేడాది(2015) జూలైలో 40,760 వాహనాలను  విక్రయించగా ఎగుమతులు 893 యూనిట్లు మాత్రమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement