కారు బాంబు పేలుడు:8 మంది మృతి | Eight killed in car bomb attack in Yemen | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలుడు:8 మంది మృతి

Published Tue, Jul 21 2015 8:35 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Eight killed in car bomb attack in Yemen

సానా: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో  రక్తసిక్తమయ్యింది. సోమవారం అర్ధరాత్రి దాటాకా సానాలో  షీటీ హౌతీ పార్టీ నాయకుడు అబ్దుల్ కరీమ్ అలం కుహ్లానీనే  లక్ష్యంగా జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో అల్ కుహ్లీనీతో సహా ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు.

 

అల్ కుహ్లీనీ కాన్వాయ్ లో వస్తున్న సమయంలో ఆయనకు ఇంటికి సమీపంలోన కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. అయితే దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ట్విట్టర్ లో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement