ఎస్బీఐలో భారీ అగ్ని ప్రమాదం | Fire broke out at SBI Life Insurance company in Nungambakkam, Chennai. More than 6 fire tenders at the spot | Sakshi
Sakshi News home page

ఎస్బీఐలో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, Dec 30 2016 11:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

ఎస్బీఐలో భారీ అగ్ని  ప్రమాదం - Sakshi

ఎస్బీఐలో భారీ అగ్ని ప్రమాదం

చెన్నై:  తమిళనాడులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం  సంభవించింది.  చెన్నైలోని నుంగం బాక్కం  కార్యాలయంలో ఈ ప్రమాదం  చోటు చేసుకుంది. దాదాపు ఆరు అగ్ని మాపక శకటాలు మంటల్ని అదుపుచేసేందుకు శ్రమిస్తున్నాయి.  

కాగా బ్యాంకు ఉన్నతాధికారులు పరిస్థిని పరిశీలిస్తున్నారు.  ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement