సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్ | Flipkart announces Big Billion Days sale from October 2 | Sakshi
Sakshi News home page

సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్

Published Mon, Sep 19 2016 7:25 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్ - Sakshi

సూపర్ ఆఫర్లతో బిగ్ బిలియన్ డేస్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రారంభించబోతుంది. గాంధీజయంతి రోజు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ అమ్మకాలు చేపట్టనున్నట్టు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ నిర్వహించబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఇది మూడోది. ఎలాంటి ఈఎమ్ఐ ధరలు లేకుండా ఉత్పత్తులు అందించడం,, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ వంటి వాటిని కన్సూమర్ ప్రొగ్రామ్స్ను కింద ఫ్లిప్కార్ట్ ఈ అమ్మకాలు చేపట్టనుంది. ఆన్లైన్ అమ్మకందారులను ఎక్కువగా ఆకట్టుకోవడంతో పాటు, రెవెన్యూలను ఆర్జించే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్స్ కంపెనీకి దోహదం చేయనున్నాయి. 
ఈ అమ్మక హైలైట్స్...
  • ఈఎమ్ఐ ధరలు లేకపోవడం, ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లు.
  • 80 ప్లస్ ప్రొడక్ట్ కేటగిరీలు, మంచి ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం అందించడం
  • ఎలక్ట్రానిక్ ఉపకరణలు, స్మార్ట్ఫోన్ బ్రాండ్లతో ప్రత్యేక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం, ఫలితంగా తక్కువ ధరలకే ప్రీమియం ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం
  • ఎస్బీఐ కార్డ్ హోల్డర్స్కు ప్రత్యేక ఆఫర్లు, అదనంగా 10 శాతం వరకు పొదుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement