హైదర్‌నగర్ రేపు ఉచిత వైద్య శిబిరం | Free health camp to be conducted in Hydernagar tomorrow | Sakshi
Sakshi News home page

హైదర్‌నగర్ రేపు ఉచిత వైద్య శిబిరం

Published Tue, Aug 11 2015 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

Free health camp to be conducted in Hydernagar  tomorrow

హైదరాబాద్ సిటీ: హైదర్‌నగర్ డివిజన్ భాగ్యనగర్‌కాలనీలో గల మమత ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఎముకల పటుత్వ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వైద్య శిబిరం ఉంటుందన్నారు.

40 సంవత్సరాలు పైబడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాధాకృష్ణారావు తెలిపారు. ఇతర పరీక్షలపై 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement