లక్నోలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం | grand welcome to ys jagan in Lucknow | Sakshi
Sakshi News home page

లక్నోలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

Published Fri, Dec 6 2013 5:07 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

లక్నోలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం - Sakshi

లక్నోలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

లక్నో: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లక్నోలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్తో భేటీ నేపథ్యంలో జగన్ శుక్రవారం లక్నోకు చేరుకున్నారు.ఆయనకు లక్నో ఎయిర్పోర్టులో యూపీ తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజ కీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలవనున్నారు.

 

ఈ మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గం.లకు హైదరాబాద్లో బయలదేరి లక్నోకు చేరుకున్నారు.మరి కాసేపట్లో అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement