2 కోట్ల టూవీలర్లు విక్రయించిన హోండా | honda bought 2 crore two wheeler | Sakshi
Sakshi News home page

2 కోట్ల టూవీలర్లు విక్రయించిన హోండా

Published Wed, Mar 11 2015 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

honda bought 2 crore two wheeler

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) భారత్‌లో 2 కోట్ల టూవీలర్లను విక్రయించింది. గత వారం 2 కోట్లవ బైక్‌ను ఉత్పత్తి చేశామని హోండా ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. హోండా షైన్  బైక్, యాక్టివా స్కూటర్ల కారణంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించామని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఉత్పత్తులను, సేవలనందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement