ఇండోనేషియా సుమత్రా దీవుల్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సుమత్రాలోని కోస్తా తీర నగరం బండా ఏక్కు 300 కిలోమీటర్ల దూరంలో భూమి అంతర్భాగంలో 9 కి.మీ లోపల ఆ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది.
2004లో బంగాళాఖాతంలో సునామీ సంభవించింది. ఆ ఘటనలో ఇండోనేషియాలో దాదాపు 170,000 వేల మంది మృతిచెందారు. అయితే ఆ మృతుల్లో అత్యధికులు ఏక్ ప్రావెన్స్కు చెందిన వారే విషంయ తెలిసిందే.