ఇంటెక్స్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు.. బడ్జెట్‌ ధరలో | Intex Technologies launches two new smartphones Aqua 4.0 4G, Aqua Crystal | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు..బడ్జెట్‌ ధరలో

Published Tue, Feb 7 2017 2:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

ఇంటెక్స్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు.. బడ్జెట్‌ ధరలో

ఇంటెక్స్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు.. బడ్జెట్‌ ధరలో

న్యూడిల్లీ: ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మంగళవారం లాంచ్‌  చేసింది. ఆక్వా 4.0 4జీ, ఆక్వా క్రిస్టల్ అనే రెండు మొబైల్స్‌ను మార్కెట్లో  ప్రవేశపెట్టింది.  బడ్జెట్‌ ధరల్లో వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. లోఎండ్‌  స్మార్ట్‌ఫోన్‌ ఆక్వా 4.0 4జీ ధరను 4,199గాను, ప్రీమియం సెగ్మెంట్‌  స్మార్ట్‌ఫోన్‌  ఆక్వా క్రిస్టల్  ధరను 6,990 గాను నిర్ణయించింది. ఈ రెండు ఆండ్రాయిడ్‌ 6.0  మార్షమల్లో  టెక్నాలజీ ఆధారితంగా పనిచేయనున్నాయి.
ఆక్వా 4.0 4జీ
4 ఇంచెస్‌ డిస్‌ ప్లే
360x640  రిజల్యూషన్‌
512ఎంబీ ర్యామ్‌,
4జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ
64 జీబీ ఎక్స్‌పాండబుల్‌  కెపాసిటీ
2ఎంపీ రియర్‌  కెమెరా
వీజీఏ సెల్ఫీ కెమెరా
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 బ్లాక్‌ అండ్‌​ వైట్‌  బ్లూ కలర్స్‌ లో లభ్యం.
ఆక్వా క్రిస్టల్
5 ఇంచెస్‌  హెచ్‌డీ డిస్‌ ప్లే
720 x 1280  రిజల్యూషన్
1 జీబీ ర్యామ్‌
8జీబీ స్టోరేజ్‌
128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ కెపాసిటీ
8ఎంపీ రియర్‌  కెమెరా
5 ఎంపీ సెల్ఫీ మెకెరా
2100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
బ్లాక్‌ అండ్‌ ​ వైట్‌  కలర్స్‌ లో లభ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement