జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల | JEE Main 2017 results announced | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

Published Thu, Apr 27 2017 1:34 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

JEE Main 2017 results announced

న్యూఢిల్లీ‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు నేడు (గురువారం) విడుదలయ్యాయి.

ఈ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement