ఉత్తరాఖండ్లో భూకంపం | minor earthquake in uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్లో భూకంపం

Published Wed, Jun 3 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

minor earthquake in uttarakhand

చార్ధామ్ క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 పాయింట్లుగా నమోదైంది. చమోలి కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు విపత్తు నివారణ కేంద్రం అధిపతి పీయూష్ రౌటేలా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement