'సైనా ఇక బ్యాగ్ సర్దుకో..!' | Pack Your Bags, Twitter Told Saina Nehwal | Sakshi
Sakshi News home page

'సైనా ఇక బ్యాగ్ సర్దుకో..!'

Published Sat, Aug 20 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

'సైనా ఇక బ్యాగ్ సర్దుకో..!'

'సైనా ఇక బ్యాగ్ సర్దుకో..!'

న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్ లో అంచనాల మేరకు ఆడలేకపోయింది. ఐదో సీడ్ క్రీడాకారిణి అయిన ఆమె లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు సింధు ఒలింపిక్స్ ఫైనల్ కు వెళ్లి రజతం సాధించుకుంది.

లండన్ లో కాంస్య పతకాన్ని సాంధించిన సైనా నేహ్వాల్ పై విమర్శలు చేస్తూ, ఆమెను దెప్పిపొడుస్తూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో కామెంట్లు చేశారు. 'డియర్ సైనా.. ఇక నీ బ్యాగ్ సర్దుకో.. మేటి ఆటగాళ్లను ఎలా ఓడించాలో తెలిసిన వ్యక్తి మాకు దొరికింద'ంటూ సైనాను చిన్నబుచ్చేలా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement