డేగలతో పరేడ్! | Parade with the hawks | Sakshi
Sakshi News home page

డేగలతో పరేడ్!

Published Wed, Jul 15 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

డేగలతో పరేడ్!

డేగలతో పరేడ్!

మంగళవారం పారిస్‌లో సంప్రదాయ బాస్టిల్లే డే మిలటరీ పరేడ్‌లో డేగలతో మెక్సికన్ ఆర్మీ సైనికులు కవాతు చేస్తున్న దృశ్యమిది. డేగలకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి, వాటిని వేటకు ఉపయోగించుకునే ఈ దళాన్ని ‘ఫాల్కనర్స్’గా పిలుస్తారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement