పెద్దదర్గాలో హీరో వెంకటేశ్ | Pedda darga visited venkatesh | Sakshi
Sakshi News home page

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

Published Sat, Aug 15 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

పెద్దదర్గాలో హీరో వెంకటేశ్

ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ శుక్రవారం వైఎస్సార్ జిల్లా  కడప నగరంలోని సుప్రసిద్ధ పెద్దదర్గాను దర్శించుకున్నారు. స్థానిక నాయకుడు అమీర్‌బాబుతో కలిసి శుక్రవారం ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు.     -కడప కల్చరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement