పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే! | Police must register FIR: Supreme Court | Sakshi
Sakshi News home page

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే!

Published Tue, Nov 12 2013 12:07 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే! - Sakshi

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే!

కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరితే తప్పనిసరిగా ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) ను పోలీసులు నమోదు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం తన తీర్పులో వెల్లడించింది. కేసు నమోదు చేయడానికి ఏ పోలీస్ ఆఫీసర్ సమ్మతించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 
 
చట్ట ప్రకారం కేసు నమోదుకు అర్హత ఉన్న ప్రతి నేరంపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలని బెంచ్ తో మాట్లాడుతూ సదాశివం అన్నారు. మూడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు సంబంధించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement