ఇబ్రహీంపట్నం మండలంలోని నాగాన్‌పల్లి గ్రామంలో ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.
ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం మండలంలోని నాగాన్‌పల్లి గ్రామంలో ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 30 మధ్యం సీసాలు స్వాధీనం చేసుకొని సహదేవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మండలంలోని దండుమైలారం గ్రామంలో సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు బెల్ట్‌షాపుపై దాడులు నిర్వహించి 40 మధ్యం సీసాలు స్వాధీనం చేసుకొని సత్తయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.