హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ రాజకీయం | Political Division of the High Court on the TRS | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్ రాజకీయం

Published Tue, Jul 21 2015 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Political Division of the High Court on the TRS

బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు విమర్శ

హైదరాబాద్: హైకోర్టు విభజనపై సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని బీజేపీ నేత ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనకు కేంద్రం అంగీకరించడమే కాకుండా, ఏపీ హైకోర్టు కోసం 100 కోట్లు కేటాయించిన విషయాన్ని టీఆర్‌ఎస్ ఎందుకు దాచిపెడుతున్నదని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement