ఇక దేశమంతా ఒకటే! | RCom launches roaming plan 'One India One Rate | Sakshi
Sakshi News home page

ఇక దేశమంతా ఒకటే!

Published Mon, Jun 9 2014 7:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఇక దేశమంతా ఒకటే!

ఇక దేశమంతా ఒకటే!

ఢిల్లీ:  రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) ‘వన్ ఇండియా వన్ రేట్’ పేరుతో ఉచిత రోమింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.  దేశవ్యాప్తంగా ఎస్‌టీడీ, లోకల్, రోమింగ్ కాల్స్‌కు ఇక ఒకటే రేటు. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఈ సంస్థ 599 రూపాయలు, 350 రూపాయలతో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది.

లోకల్, ఎస్టీడి, రోమింగ్ వివిధ రకాల టారిఫ్లు, టారిఫ్లలో వ్యత్యాసాలు  లేకుండా వినియోగదారులకు సౌకర్యంగా ఉండేవిధంగా ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురుదీప్ సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement