మార్కెట్ లోకి స్యామ్ సంగ్ 'గెలాక్సీ గోల్డెన్' | Samsung launches Galaxy Golden with dual screen | Sakshi
Sakshi News home page

మార్కెట్ లోకి స్యామ్ సంగ్ 'గెలాక్సీ గోల్డెన్'

Published Mon, Oct 28 2013 6:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Samsung launches Galaxy Golden with dual screen

స్యామ్ సంగ్ గెలాక్సీ కుటుంబంలో సరికొత్త మోడల్ తాజాగా చేరింది. కొరియన్ మోబైల్ ఫోన్ హ్యండ్ సెట్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్యామ్ సంగ్ సోమవారం 'గెలాక్సీ గోల్డెన్' అనే మోబైల్ ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. మార్కెట్ లో 'గెలాక్సీ గోల్డెన్' ధర 51, 900 రూపాయలు. 
 
డ్యూయల్ స్క్రీన్ ఫ్లిప్ ఫోన్ స్మార్ట్ ఫోన్ల్ వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. క్లాసిక్ డిజైన్ తో కస్టమర్లను ఆకట్టకుంటుంది అని స్యామ్ సంగ్ కంట్రీ హెడ్ వినీత్ తనేజా తెలిపింది. 
 
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 జీహోచ్ జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ ర్యామ్ దీని ప్రత్యేకత అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement