షిర్డీ-హైదరాబాద్ బస్సులో దోపిడీ | shirdi-hyderabad bus looted in maharashtra | Sakshi
Sakshi News home page

షిర్డీ-హైదరాబాద్ బస్సులో దోపిడీ

Published Sun, Nov 17 2013 8:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

shirdi-hyderabad bus looted in maharashtra

ముంబై: మహారాష్ట్రలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీలో బస్సులో దోపిడీకి పాల్పడ్డారు. అహ్మద్నగర్ జిల్లా జాంఖేడ్ ప్రాంతంలో బస్సును ఆపి లోపలికి చొరబడిన 15 మంది దుండగులు ఈ దోపిడీ చేశారు. ప్రయాణికులను బెదిరించి నుంచి నగలు, నగదు దోచుకెళ్లారు. గత అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రయాణికులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ ప్రాంతంలో గతంలోనూ దోపిడీలు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement