అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులు | Shots fired near US Vice President Biden's Delaware residence | Sakshi
Sakshi News home page

అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులు

Published Sun, Jan 18 2015 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Shots fired near US Vice President Biden's Delaware residence

డెలావర్: అమెరికా ఉపాధ్యక్షుడు జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు కలకలం రేపాయి. డెలావర్ లోని జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు జరిగినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. రాత్రి 8.25 గంటల ప్రాంతంలో ఓ వాహనంలో వచ్చిన దుండగులు రోడ్డుపై నుంచి కాల్పులు జరిపినట్టు పేర్కొంది. కాల్పులకు తెగబడింది ఎవరనే దానిపై అమెరికా భద్రతా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement