కాలిఫోర్నియా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1.17 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) మెన్డోసినో కౌంటీలోని దక్షిణ కొవెలో ఈ భూకంపం సంభవించినట్టు వెల్లడించింది.
పశ్చిమ సాంక్రమెంటోకు 120 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం
Published Mon, Sep 15 2014 8:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement