సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు | special parliament session in september, says m venkaiah naidu | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Published Sun, Aug 30 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పరిశ్రమలకు రాయతీ తదితర అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను వెల్లడిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement