సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌... | Suzuki 2017 Gixxer Series launched, priced upto Rs 93,499 | Sakshi
Sakshi News home page

సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌...

Published Tue, Apr 4 2017 10:56 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌...

సుజుకి కొత్త గిక్సర్‌ బైక్స్‌ లాంచ్‌...


న్యూఢిల్లీ: సుజుకీ మోటార్  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) 2017  న్యూ గిక్సర్‌  సిరీస్‌ను ప్రారంభించింది.   బీఎస్‌​-4  నిబంధనలతో  ఈ కొత్త మోటార్ సైకిళ్ళను లాంచ్‌ చేసింది.  న్యూ గిక్సర్‌, గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌, గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌  ఫిక్షన్  అనే ముడు వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది.   అధునాతన కొత్త గ్రాఫిక్స్ ను జతచేసి ట్రెండీ లుక్స్‌తో  వీటిని అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్‌ ధరను రూ.80,528, గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ రూ. 89,659,  గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌  ఎఫ్‌ఐ రూ. 93,499 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.

గిక్సర్‌  కలర్ వేరియంట్స్  ప్రెర్ల్‌ మిరా రెడ్‌/ గ్లాస్  స్పార్కిల్‌​ బ్లాక్,   మెటాలిక్‌ ట్రిటోన్ బ్లూ / గ్లాస్ స్పార్కిల్‌​ బ్లాక్  అందుబాటులో ఉన్నాయి.
గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ మోడల్  మెటాలిక్‌ ట్రిటోన్ బ్లూ, గ్లాస్ స్పార్కిల్‌​ బ్లాక్ / మెటాలిక్‌ మాట్ బ్లాక్, పెర్ల్ మీరా రెడ్ మూడు  వేరియంట్స్ లో లభ్యం.
గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌  ఫిక్షన్ వేరియంట్ లో హ ట్రిటోన్ బ్లూ ,  గ్లాస్ స్పార్కిల్‌​  బ్లాక్ /  మెటాలిక​ మాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement