ఫరాన్‌ అక్తర్‌ షేర్‌ చేసిన వీడియో ఎంటో తెలుసా... | this is the best video I've seen in a long long time.. ❤ this dog | Sakshi
Sakshi News home page

ఫరాన్‌ అక్తర్‌ షేర్‌ చేసిన వీడియో ఎంటో తెలుసా...

Published Sat, Mar 25 2017 7:08 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

ఫరాన్‌ అక్తర్‌  షేర్‌ చేసిన వీడియో ఎంటో తెలుసా... - Sakshi

ఫరాన్‌ అక్తర్‌ షేర్‌ చేసిన వీడియో ఎంటో తెలుసా...

"శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిహి" అని  పెద్దలు చెబుతారు. శిశువులు, పశువులే కాదు... పాములు సైతం సంగీతానికి పరవశింస్తాయి  అని దీనర్థం.   సంగీతానికున్న ప్రాముఖ‍్యత,  బలం అలాంటిది మరి.  శ్రవణానందకరమైన సంగీత  సౌరభాలకు ఎలాంటి వారైనా దాసోహమనాల్సిందే.   సరిగ్గా ఇలాంటి వీడియోనే బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌ షేర్‌ చేశారు.   గిటార్‌ వాయిద్యానికి అనుగుణంగా   తలవూపుతూ మైమరచిపోతున్న   ఓ బుజ్జి కుక్క వీడియోను ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడీ  భాగ్‌  మిల్కా  భాగ్  హీరో.  తాను చాలా కాలంగా ఇలాంటి వీడియోను చూడల్లేదంటూ  మల్టిపుల్ టాలెంట్స్‌తో బాలీవుడ్‌లో తన  ప్రత్యేకతను చాటుకుంటున్న ఫరాన్ అక్తర్ ట్వీట్‌  చేశాడు.  అంతే నిమిషాల మీద.. రీట్వీట్లు.. కమెంట్లు వెల్లువెత్తాయి.   వీకెండ్‌ మూడ్ లో ఎంజాయ్‌ చేస్తునట్టుగా ఉన్న   ఈ వీడియోను మీరు  ఓ లుక్కేసుకేసుకోండి  మరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement