తాడిపత్రిలో మోటార్ వాహనాల స్పెషల్ డ్రైవ్ | Vechicles to special drive Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో మోటార్ వాహనాల స్పెషల్ డ్రైవ్

Published Thu, Aug 20 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

Vechicles to special drive Tadipatri

తాడిపత్రి(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రామబ్రహ్మం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం తాడిపత్రి పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా లెసైన్స్, రిజిస్ట్రేషన్‌లేని 27 ద్విచక్రవాహనాలను గుర్తించారు. ఈ వాహనాలను అన్నింటిని సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రామబ్రహ్మం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement