అతి భారీ పాదం | Very heavy foot | Sakshi
Sakshi News home page

అతి భారీ పాదం

Published Sun, Sep 13 2015 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

అతి భారీ పాదం - Sakshi

అతి భారీ పాదం

ఫోటోలో కనపడుతున్నది వెనెజులాకు చెందిన జీసన్ ఒర్లాండో రోడ్రిగ్వెజ్ హెర్నాండెజ్. వయసు 20 ఏళ్లు. 2016 గిన్నిస్ బుక్‌లో ఇతనికి చోటు దొరికింది. ఈ ఆజానుబాహుడి పాదం మామూలు పాదం కాదు. ఏకంగా ఒక అడుగు, నాలుగు అంగుళాల పొడవుంది. సాధారణంగా అయితే మన షూ సైజు ఏ ఎనిమిదో, తొమ్మిదో ఉంటుంది. మరి ఇతగాడి సెజైంతో తెలుసా? 26. ఇతనికి పాద రక్షలను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. అందుకే గిన్నిస్‌లోకి ఎక్కేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement