ప్రాణాలకు తెగించి.. అద్భుతాన్ని ఒడిసిపట్టాడు! | volcano stunning photos went viral | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి.. అద్భుతాన్ని ఒడిసిపట్టాడు!

Published Sun, Oct 16 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

volcano stunning photos went viral

ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. కానీ అలాంటి అద్భుతాలను ఒడిసిపట్టాలంటే కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి.. రిస్క్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్‌ను చేసి.. లావా ఎగజిమ్ముతున్న అగ్నిపర్వతానికి సంబంధించి అత్యద్భుతమైన ఫొటోలను ఫొటోగ్రాఫర్‌ మైక్‌మెజ్‌ తన కెమెరాలో బంధించాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫొటోలు నెటిజన్లను విస్మయపరుస్తున్నాయి. పసిఫిక్‌ సముద్రంలోని  హవాయ్‌ ద్వీపంలో ఉన్న కిలావయా అగ్నిపర్వతం లావా ఎగిజమ్ముతుండగా.. అక్కడి అత్యద్భుతమైన దృశ్యాలను ఈ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు.








Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement