ఆయనకు కొత్త బెడ్షీట్లు.. బెడ్లు ఏర్పాటుచేశాం | we gave him new bed sheets and beds, says swathi lakra | Sakshi
Sakshi News home page

ఆయనకు కొత్త బెడ్షీట్లు.. బెడ్లు ఏర్పాటుచేశాం

Published Mon, Jun 8 2015 5:10 PM | Last Updated on Fri, Aug 10 2018 9:23 PM

ఆయనకు కొత్త బెడ్షీట్లు.. బెడ్లు ఏర్పాటుచేశాం - Sakshi

ఆయనకు కొత్త బెడ్షీట్లు.. బెడ్లు ఏర్పాటుచేశాం

సిట్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సరైన వసతులు కల్పించలేదని ఆయన తరఫు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పారు.

సిట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డికి భోజనం, మినరల్ వాటర్, పరిశుభ్రంగా పడుకునే వసతులు కల్పించినట్లు ఆమె చెప్పారు. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటు చేశామని, అన్ని సదుపాయాలు ఆయనకు ఉన్నాయని ఆమె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement