చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం | Woman cheated, escaped with money in Khammam | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం

Published Thu, Dec 12 2013 9:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

Woman cheated, escaped with money in Khammam

ఖమ్మం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఇల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2 కోట్ల రూపాయల వరకూ ఆ మహిళ వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో  కొందరి దగ్గర సొమ్ము తీసుకుని వ్యాపారం చేస్తున్న ఆ మహిళ సోమ్ము అందగానే  ఉడాయించింది.

 

దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement