క్రెడాయ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ జాయింట్ సెక్రటరీగా యోగానంద్ | yoganand as credoy national executive joint secretary | Sakshi
Sakshi News home page

క్రెడాయ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ జాయింట్ సెక్రటరీగా యోగానంద్

Published Fri, Mar 27 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

yoganand as credoy national executive joint secretary

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) నేషనల్ ఎగ్జిక్యూటివ్ జాయింట్ సెక్రటరీగా మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్ ఎంపికయ్యారు. దీంతో 2015-16 సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయనతో పాటు మన్‌భూమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ రామకృష్ణా రావు నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement
Advertisement