వైఎస్సార్‌సీపీ రూపొందించిన `సేవ్‌ అవర్‌ ఏపీ` మొబైల్‌ అప్లికేషన్‌ | Ysrcp IT wing desinged as a named `Save our AP` New Android Mobile Application | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రూపొందించిన `సేవ్‌ అవర్‌ ఏపీ` మొబైల్‌ అప్లికేషన్‌

Published Tue, Dec 10 2013 6:26 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

Ysrcp IT wing desinged as a named `Save our AP` New Android Mobile Application

హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ` సేవ్‌ అవర్‌ ఏపీ`  పేరుతో కొత్త ఆండ్రాయిడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమా శోభానాగిరెడ్డి విడుదల చేశారు.

ఈ అప్లికేషన్‌తో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపేందుకు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్‌ను పొందలంటే గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement