‘జుక్.. నీ చేతులకంటిన నెత్తురు కడుక్కో’ | Zucker Wash your hands | Sakshi
Sakshi News home page

‘జుక్.. నీ చేతులకంటిన నెత్తురు కడుక్కో’

Published Tue, Sep 29 2015 3:01 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

‘జుక్.. నీ చేతులకంటిన నెత్తురు కడుక్కో’ - Sakshi

‘జుక్.. నీ చేతులకంటిన నెత్తురు కడుక్కో’

న్యూయార్క్ : మోదీ ఎన్ని విదేశీ పర్యటనలు చేపట్టినా, ఎంతమంది ప్రముఖులను కలుసుకుంటున్నా గుజరాత్ అల్లర్ల క్రీనీడ వెంటాడుతూనే ఉంది. ఆయన ఆదివారం ఫేస్‌బుక్ ఆఫీసులో ఆ సంస్థ సీఈఓ  జుకర్‌బర్గ్‌తో భేటీ  కావడం తెలిసిందే. భేటీ ముగియగానే ‘అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ’  కార్యకర్తలు.. ‘జుకర్, నీ చేతులు కడుక్కో’ అని ప్రచారం ప్రారంభించారు. జుకర్ చేతులకంటిన రక్తాన్ని కడుక్కోవడానికి ఆయనకు హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను వందలాదిగా పంపాలని ప్రజలను కోరారు. ఇప్పటికి 250 బాటిళ్లు పంపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement