పూసిన జ్ఞాన వసంత గోపురం మోహన్
సుదీర్ఘ స్వప్న సంచారి
కళాసాహిత్యాలే బతుకై
బతుకే సాహిత్యమై బతికినవాడు
తరగని మేధో గని
కవులకు కళాకారులకు ఆశ్రయ నిధి
(కార్టూనిస్టు మోహన్‌కి నివాళి)
– గోరటి వెంకన్న
‘కళ’గా బతికి...!
Published Fri, Sep 22 2017 12:51 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM
Advertisement
Advertisement