ఆషాడ మాసం సందర్భంగా దహెగాం మండల కేంద్రంలో గురువారం బోనాలు తీశారు. భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బోనాల పండుగ నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. – దహెగాం, దండేపల్లి