వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు) | Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos | Sakshi
Sakshi News home page

వైభవంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)

Published Sun, Mar 16 2025 8:36 AM | Last Updated on

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos1
1/14

ధర్మపురి: కోనేటి రాయడుకి భక్తులు కోటొక్క దండాలు సమర్పించారు. నర్సింహ నామస్మరణలతో కోనేరు మారుమోగింది

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos2
2/14

ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలోని బ్రహ్మపుష్కరిణిలో శనివారం ఉగ్రనృసింహుని డోలోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలను వైభవంగా జరిపించారు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos3
3/14

ఉత్సవమూర్తులను కోనేరులో హంసవాహనంపై ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవం, అనంతరం భోగ మండపంలోని ఊయలపై ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos4
4/14

అలాగే స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలకు ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ను ముస్తాబు చేశారు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos5
5/14

ఆదివారం పూజల కోసం ఠాణా ఆవరణలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos6
6/14

ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీనృసింహుడు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడం ఆనవాయితీ

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos7
7/14

కాగా స్వామివారి రాకకోసం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌ విద్యుత్‌ దీపాలతో అలంకరించామని సీఐ రాంనరసింహారెడ్డి పేర్కొన్నారు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos8
8/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos9
9/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos10
10/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos11
11/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos12
12/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos13
13/14

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam Photos14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement