విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు) | Huge Devotees Rush At Vizag Sri Kanaka Mahalakshmi Temple, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

Published Fri, Dec 20 2024 8:18 AM | Last Updated on

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral1
1/17

బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral2
2/17

మార్గశిరమాసం మూడో గురువారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral3
3/17

బుధవారం అర్ధరాత్రి నుంచే బారులుదీరారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు, నాదస్వరాలతో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌ వరణం, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం నిర్వహించారు

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral4
4/17

పరిసర ప్రాంతాల ప్రజలు తీసుకొచ్చిన పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి జలాభిషేకం చేశారు

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral5
5/17

పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral6
6/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral7
7/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral8
8/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral9
9/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral10
10/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral11
11/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral12
12/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral13
13/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral14
14/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral15
15/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral16
16/17

Sri Kanaka Mahalakshmi Temple Vizag photos goes viral17
17/17

Advertisement
 
Advertisement
Advertisement