
పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు 'జీత్ అదానీ' ఈరోజు అహ్మదాబాద్‌లో 'దివా జైమిన్ షా'ను వివాహం చేసుకోనున్నారు.

జీత్ అదానీ & దివా షా నిశ్చితార్థం 2023 మర్చి 14న సన్నిహితులు, కుటుంబ స్నేహితుల మధ్య జరిగింది.

జీత్ అదానీ & దివా షా నిశ్చితార్థం 2023 మర్చి 14న సన్నిహితులు, కుటుంబ స్నేహితుల మధ్య జరిగింది.

ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఫిబ్రవరి 5 (బుధవారం)న ప్రారంభమయ్యాయి.

వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్ శాంతిగ్రామ్‌లో జైన, గుజరాతీ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది.

ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరు రూ.10 లక్షలు విరాళంగా ఇస్తామని ఈ జంట ప్రతిజ్ఞ ఇప్పటికే చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 21 మంది నూతన వధూవరులైన దివ్యాంగ మహిళలను జీత్ కలిశారు.

జీత్ అదానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్.

దివా జైమిన్ షా.. వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె.











