జై జవాన్‌ | jai jawan | Sakshi
Sakshi News home page

జై జవాన్‌

Published Fri, Sep 30 2016 10:17 PM | Last Updated on

jai jawan1
1/10

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి ముష్కరులను హతమార్చిన భారత జవాన్లకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివ ర్గాల ప్రజలు శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. పి.గన్నవరంలో సాయితేజ విద్యాసంస్ధల డైరెక్టర్‌ అన్నాబత్తుల హనుమాన్‌ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్ధులు భారత జవాన్లకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, జై జవాన్‌ ఆకారంలో నిలుచున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.   

jai jawan2
2/10

jai jawan3
3/10

jai jawan4
4/10

jai jawan5
5/10

jai jawan6
6/10

jai jawan7
7/10

jai jawan8
8/10

jai jawan9
9/10

jai jawan10
10/10

Advertisement

పోల్

Advertisement