
అనంతపురంలో సినీ తారలు తళుక్కుమన్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ క్లాక్‌టవర్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు

సినీ తారలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు

తమ చెంతకు వచ్చిన హీరోయిన్లతో కరచాలనం చేసేందుకు, సెలీ్ఫలు దిగేందుకు ఎగబడ్డారు. తారల మాటలు, ఆటపాటలకు ఈలలు, కేకలు, చప్పట్లతో మార్మోగించారు






















