
ఆదిత్య మెహతా ఫౌండేషన్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గోపన్‌పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి జిల్లా క్యాంపస్‌లో నిర్వహించిన పారా స్పోర్ట్స్ శిబిరంలో సినీ నటి రెజీనా సందడి చేశారు. పిస్టల్‌ను ఇలా గురి పెట్టి ఆకట్టుకున్నారు.



















