కొంగొత్త ఫ్యాషన్స్‌ను పరిచయం చేసే విద్యార్థులు ఉత్సాహంగా డిగ్రీ పట్టాలు అందుకున్నారు. మాదాపూర్‌లోని నిఫ్ట్ లో కాన్వకేషన్‌డేను మంగళవారం( 26-05-2015) వేడుకలా నిర్వహించారు. డిజైన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిట్ వేర్ తదితర ఏడు విభాగాలలో కోర్సులను పూర్తి చేసిన 210 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. కార్యక్రమానికి లేపాక్షి డెరైక్టర్ శైలాజ రామయ్యర్, టెక్స్‌టైల్ ఎండీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిఫ్ట్ డెరైక్టర్ రాజారామ్, జేడీ గోపాల కృష్ణ హాజరయ్యారు.